ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''గుజరాత్​ రైతులపై కేసులు ఎత్తేయండి'' - gujarat

గుజరాత్​లో బంగాళదుంప రైతులపై లేస్​ కంపెనీ పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తూ.. ఏలూరులో రైతు సంఘం ఆందోళన చేసింది. జనపనార మిల్లు సెంటర్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో కర్షకులు ధర్నా చేశారు.

గుజరాత్​ రైతులకు మద్దతుగా

By

Published : Apr 30, 2019, 6:42 PM IST

'ఆ బహులజాతి కంపెనీలను బహిష్కరింిచాలి'

గుజరాత్​ బంగాళదుంప కర్షకులపై లేస్​ కంపెనీ పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తూ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రైతు సంఘం నిరసన ర్యాలీ చేపట్టింది. పెప్సీ, లేస్​ కంపెనీలను బహిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వాలు స్వదేశి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించటం లేదని ఆవేదన చెందారు. విత్తన చట్టాలని చేతుల్లోకి తీసుకునే కార్పోరేట్​ కంపెనీలకు..ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడ్డారు. అలాంటి పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details