పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో వైకాపా ఎమ్మెల్యే ఎలిజా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. వైకాపా ఏడాది పాలన సందర్భంగా కేక్ కోసి వేడుకలు నిర్వహించారు. వీటితో పాటు తారాజువ్వలు కాల్చడం వల్ల అవి కూరగాయల దుకాణంపై పడి మంటలు చెలరేగాయి. మంటలు అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా ఎమ్మెల్యే - latest news on fire accidents in chintlapudi
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలవుతుంటే...అధికార పార్టీ నాయకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వైకాపా ఏడాది పాలన సందర్భంగా చింతలపూడిలో స్థానిక ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
వైకాపా ఏడాది పాలన సందర్భంగా లాక్డౌన్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యే