"విద్యతోనే మహిళాభివృద్ధి " - కలెక్టర్ ప్రవీణ్ కుమార్
పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్...మహిళలే నేడు అన్ని రంగాల్లోని ముందంజలో ఉన్నారని తెలిపారు. విద్యతోనే మహిళాభివృద్ధి సాధ్యమని వక్తలు పేర్కొన్నారు.
పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్
విద్యతోనే మహిళాభివృద్ధి సాధ్యమని పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వక్తలు పేర్కొన్నారు. ముఖ్యఅథితిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్.... మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలే నేడు అన్ని రంగాల్లోని ముందంజలో ఉన్నారని కలెక్టర్ అన్నారు.