ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ - మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలంలో మూకుమ్మడి అత్యాచారానికి గురైన మహిళను... మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఇది చాలా దారుణమైన ఘటనని.. దిశ చట్టం కింద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ఈ కేసులో దోషులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామస్థులు సైతం ఇలాంటి వాటిపై స్పందించి, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా అండగా ఉండాలన్నారు.

Woman's Commission Chairperson
మహిళా కమిషన్ చైర్ పర్సన్

By

Published : Jan 8, 2020, 6:01 PM IST

Updated : Jan 8, 2020, 6:37 PM IST

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

ఇవీ చూడండి...

Last Updated : Jan 8, 2020, 6:37 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details