పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో భర్తపై కోపంతో భార్య వేడి నీళ్లు పోసిన ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో భర్త మాచర్ల నాగేంద్ర ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిద్రిస్తున్న నాగేంద్రపై భార్య వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటమే.. ఈ దాడికి కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATTACK: వేడినీళ్లతో భర్తపై దాడి చేసిన భార్య - వేడినీళ్లతో భర్తపై దాడి చేసిన భార్య
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భార్య భర్తపై వేడి నీళ్లు పోసిన ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ATTACK: వేడినీళ్లతో భర్తపై దాడి చేసిన భార్య