Gold medal: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని సమీక్ష.. జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో అరుదైన ఘనత సాధించింది. మిక్స్‌డ్ పోటీల్లో బంగారు పతకాన్ని.. వ్యక్తిగత పోటీల్లో వెండి పతకాలను సాధించి ఔరా అనిపించింది.
Gold medal: జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో సత్తాచాటిన "సమీక్ష" - జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో మేరిసిన పశ్చిమగోదావరి విద్యార్థిని సమీక్ష
Gold medal: జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. మిక్స్‌డ్ పోటీల్లో బంగారు పతకాన్ని.. వ్యక్తిగత పోటీల్లో వెండి పతకాలను సాధించింది సమీక్ష..!
తమ పాఠశాల విద్యార్థిని విలువిద్య పోటీల్లో బంగారు రజత పతకాలు సాధించడం పట్ల యాజమాన్యం, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సమీక్ష మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కోచ్ ఇచ్చిన శిక్షణ, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహమే.. తనకు పతకాలు వచ్చేలా చేశాయని సమీక్ష వెల్లడించింది.
ఇదీ చదవండి: