బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇవ్వలేమని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలోని డీలర్లు స్థానిక తహసీల్దార్ దేవకీదేవికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల రెండు సార్లు వీఆర్వో, వీఆర్ఏలు బయోమెట్రిక్ వేయటం ద్వారా రేషన్ ఇచ్చిన విధానంగానే ఈసారి కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరి బయోమెట్రిక్ తీసుకోవటం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వీరు ఆందోళన చెందుతున్నారు.
బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇవ్వమంటున్న డీలర్లు..! - corona news in west godavari dst
బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇవ్వలేమని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండల డీలర్లు ఆందోళన చేశారు. అందరి వేలిముద్రలు తీసుకోవటం ద్వారా తమకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందించారు.
బయెమెట్రిక్ ద్వారా రెేషన్ ఇవ్వమంటున్న డీలర్లు
ఇదీ చూడండి భారత్కు ఏడీబీ 1.5 బిలియన్ డాలర్ల రుణం
Last Updated : Apr 28, 2020, 4:52 PM IST