.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు - west godavari dst jangareedy gudem police arrested interstate thief
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి రూ. 2.65లక్షల విలువచేసే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దేవరకొండ రాంబాబుపై తెలుగు రాష్ట్రాల్లో 40కిపైగా దొంగతనం కేసులు ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.
అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెెెం పోలీసులు