ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలుపు తట్టి పింఛన్​ అందజేసిన వాలంటీర్లు - పశ్చిమగోదావరి జిల్లా వాలంటీర్ల తాజా వార్తలు

జిల్లాలో ఉన్న పింఛనుదారులకు ఈ నెలకు రావలసిన పింఛన్​ను... వాలంటీర్లు అందజేశారు.

west godavari district volunteers distributed pension
పింఛన్​ అందజేస్తున్న వాలంటీరు

By

Published : Oct 1, 2020, 7:01 PM IST

జిల్లాలోని పింఛనుదారులకు అక్టోబరు నెలకు ఇవ్వలవలసిన పింఛన్​ను వాలంటీర్లు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. జియో ట్యాగింగ్​ ద్వారా లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. గత నెల సర్వర్లు మొరాయించడం వల్ల ఆలస్యమైందని... కాని ఈ సారి అటువంటి ఇబ్బందులు లేని కారణంగా లబ్దిదారులకు త్వరితగతిన పంపిణీ చేశామని వాలంటీర్లు తెలిపారు. జిల్లాలో 4,97,700 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 121 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details