ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిిని.. విచారణ కమిటీ ఎస్టీని అని తేల్చింది. ఆమె కొండదొర కులానికి చెందిన వ్యక్తి అని నిర్ధారించింది. పుష్ప శ్రీవాణి పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్‌ఎస్‌సీ ప్రకటించింది. జిల్లా స్థాయి నిర్ధరణ కమిటీ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి కులంపై విచారణ జరిగింది. కమిటీ నివేదిక ఆధారంగా.. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
'ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి.. ఎస్టీకి చెందినవారే' - ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కుల వివాదం
ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ అని విచారణ కమిటీ తేల్చింది. ఆమె కొండదొర కులానికి చెందినవారని నిర్ధారించింది. విచారణ చేపట్టిన జిల్లా స్థాయి నిర్ధరణ కమిటీ.. నివేదికను కలెక్టర్కు సమర్పించారు.
ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి