చాగల్నాడు ఎత్తిపోతల ద్వారా సాగునీరు విడుదల - water
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా... సాగునీటిని విడుదల చేశారు.
![చాగల్నాడు ఎత్తిపోతల ద్వారా సాగునీరు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3777601-thumbnail-3x2-water.jpg)
water-release-in-rajamahendravaram
చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఎంపీ భరత్ రామ్ , అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ,రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం వైకాపా ఇంచార్జి ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... జులైలోనే నీటిని విడుదల చేస్తున్నామన్నారు నేతలు.