ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5 గేట్ల నుంచి నీరు విడుదల - Pattisima Lifting Scheme news in polavaram

పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు.

గేట్ల నుంచి నీటి విడుదల

By

Published : Nov 9, 2019, 6:08 PM IST

పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5గేట్ల నుంచి నీరు విడుదల

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని అధికారులు కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. మధ్యాహ్నం పంప్ హౌస్​లో పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరిలో వస్తోన్న ప్రవాహాన్ని బట్టి మరిన్ని పంపులు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details