పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పోలవరం మండలం కొత్తూరు కాజ్వే పైకి 10 అడుగులు మేర వరద నీరు చేరుకుంది. కొత్తూరు కాజ్వే పైన ఉన్న 19 గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వ అధికారులు చేరవేస్తున్నారు. పోలవరం ఎస్సై తన సిబ్బందితో వరద ప్రాంతంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పోలవరంలో కొనసాగుతున్న గోదావరి ప్రవాహం - latest news of west godavari dst
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో కొత్తూరు కాజ్వే పైకి 10అడుగుల మేర వరద నీరు చేరింది.
water floating news in west godavari dst polavarm