పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్ పూరేటి రత్నకుమారి (24) ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్తో చనువుగా ఉంటుందని అతని భార్య.. రత్నకుమారి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్య - Thadepalligudem latest news
తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్ భార్య.. ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయటంతో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
![తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్య ward Volunteer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11437447-181-11437447-1618652043182.jpg)
వాలంటీర్ ఆత్మహత్య