ప.గో.: దెందులూరు మం. కొవ్వలిలో రేషన్ బియ్యం పట్టివేత - Ration Rice seize
కొవ్వలిలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. 20 టన్నులు పట్టివేత
17:48 September 23
Ration Rice : కొవ్వలిలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. 20 టన్నులు పట్టివేత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు లారీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్లను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి : పశ్చిమగోదావరి జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Last Updated : Sep 23, 2021, 7:50 PM IST
TAGGED:
Ration Rice seize