ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఓ వాలంటీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు
పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు

By

Published : Oct 4, 2020, 10:20 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఓ వాలంటీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉండి మండలం పాములపర్రు గ్రామ వాలంటీర్​గా పనిచేస్తున్న బాలాజీని నెల క్రితం విధుల నుంచి తొలగించారు. తనను అన్యాయంగా విధుల నుంచి అధికారులు తొలగించారని మనస్థాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు.

ABOUT THE AUTHOR

...view details