ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవరపల్లిలో 17 మంది గ్రామ వాలంటీర్లపై వేటు

వైఎస్‌ఆర్‌ చేయూత పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని... పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను అధికారులు తొలగించారు.

village volunteers have been suspended in west godavari as they committed irregularities in the ysr cheyuta scheme
దేవరపల్లిలో 17 మంది గ్రామవాలంటీర్ల సస్పెండ్

By

Published : Oct 6, 2020, 7:56 PM IST

Updated : Oct 7, 2020, 6:36 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను సంబంధిత అధికారులు తొలగించారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

అంగన్వాడీ సిబ్బంది, విదేశాల్లో ఉన్నవారికి లబ్ధి చేకూర్చినట్టుగా తేలిందని చెప్పారు. ఈ కారణంగానే.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

దేవరపల్లిలో 17 మంది గ్రామవాలంటీర్లపై వేటు
Last Updated : Oct 7, 2020, 6:36 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details