ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Volunteer suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో వాలంటీర్ ఆత్మహత్య - west godavari district

village volunteer suicide in west godavari
village volunteer suicide in west godavari

By

Published : Aug 31, 2021, 3:51 PM IST

Updated : Aug 31, 2021, 6:53 PM IST

15:47 August 31

village volunteer commits suicide in west godavari district

పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ వాలంటీర్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోపాలపురం మండలం కోమటిగుంటలో ఉరి వేసుకుని కొండపల్లి సత్యవతి (31) మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్యహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి

Last Updated : Aug 31, 2021, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details