ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ / వార్డు వాలంటీర్ల విధులు మరో ఏడాది కొనసాగింపు - గ్రామ వాలంటీర్ల విధులు కొనసాగింపు వార్తలు

జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్ల విధులను మరో ఏడాది పొడిగిస్తూ.. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

village and ward volunteers  duties Extension
village and ward volunteers duties Extension

By

Published : Oct 1, 2020, 9:02 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్ల విధులను మరో ఏడాది పొడిగిస్తూ.. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో గ్రామ/వార్డు వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 20,408 మంది ప్రయోజనం పొందనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details