రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్టాండింగ్ కమిటీ నుంచి కూడా తొలగించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి అన్నారు.
'రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చాం' - vijaysai reddy on raghu ram krishna raju
రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

విజయసాయిరెడ్డి