పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మార్కెట్ యార్డ్‌కు ఎటువంటి పన్ను కట్టకుండా వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులను గుర్తించారు. వారివద్ద 17 టన్నుల ఉల్లి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఉల్లి నిల్వలు సుమారు రూ.23 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లి నిల్వలను మార్కెట్ యార్డ్ కార్యదర్శికి అప్పగించారు.
ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారుల దాడులు - జంగారెడ్డిగూడెం ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారుల దాడులు న్యూస్
ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మార్కెట్ యార్డుకు పన్ను కట్టకుండా వ్యాపారం చేస్తున్నవారిని గుర్తించి.. వారి దగ్గర నుంచి ఉల్లి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.
![ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారుల దాడులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5160480-500-5160480-1574574587511.jpg)
ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారుల దాడులు
ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారుల దాడులు