పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో... భవన నిర్మాణంలో వాడే మెటల్ చిప్స్ దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నాలుగు దుకాణాలపై సోదాలు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన 162 క్యూబిక్ మీటర్ల మెటల్‌చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారులకు ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని గుర్తించారు. దుకాణ యాజమానులపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం గనులశాఖ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న మెటల్‌చిప్స్‌ను సంబంధిత శాఖాధికారులకు అప్పగిస్తామన్నారు.
తణుకులో మెటల్ చిప్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు - తణుకులో మెటల్‌చిప్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
పశ్చిమ గోదావరి జిల్లాలో భవన నిర్మాణ మెటల్ చిప్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 162 క్యూబిక్ మీటర్ల సరకును స్వాధీనం చేసుకున్నారు.

తణుకులో మెటల్‌చిప్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
తణుకులో మెటల్‌చిప్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
ఇదీ చదవండి:
తణుకులో కోళ్లకు వైరస్: మాంసాహార దుకాణాలు బంద్
Last Updated : Feb 14, 2020, 8:01 AM IST
TAGGED:
ENFORCEMENT STRIKES