ఇదీ చదవండి
'ప్రజల ఆదరణ.. గెలుపుపై నమ్మకం పెంచింది' - tanuku
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెదేపాఅభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి