పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ది అధికారి అంకమ్మరావు కరోనాతో మృతిచెందారు. ఏలూరు అశ్రం కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన అంకమ్మరావుకు తీవ్రమైన శ్వాస ఇబ్బందులు తలెత్తటం వల్ల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కరోనాతో వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం నెలకొంది. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి.. కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కరోనాతో వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి