పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా నాయకుడు బెజవాడ రమేశ్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 650 మందికి 9 రకాల కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు - నరసాపురంలో తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ వార్తలు
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తమవంతు సాయం అందిస్తున్నారు.
![పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు vegetables distributed by tdp in narasapuram west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6939779-545-6939779-1587823262205.jpg)
తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ