పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో వాహనమిత్ర కార్యక్రమాన్ని... సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు మంత్రి తానేటి వనిత చెక్కులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 18, 882 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల ఆర్థిక సాయాన్ని వాహనమిత్ర పథకం ద్వారా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ గోదావరిలో వాహన మిత్ర ప్రారంభం
పశ్చిమ గోదావరి జిల్లాలో వాహన మిత్ర కార్యక్రమం ప్రారంభమయ్యింది. అర్హులైన డ్రైవర్లకు ఆర్థిక సాయంగా పదివేల రూపాయల చెక్కును మంత్రి తానేటి వనిత అందజేశారు.
పశ్చిమ గోదావరిలో వాహన మిత్ర ప్రారంభం