ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెడతాడేపల్లి గ్రామశివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి - తాడేపల్లిగూడెం పెడతాడేపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పశ్చిమగోదావరి జిల్లా పెడతాడేపల్లి గ్రామశివారులోని పాడుపడ్డ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహ లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

unknown person death in tadepallygudem at west godavari
పెడతాడేపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

By

Published : May 13, 2020, 11:08 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెడతాడేపల్లి గ్రామశివారులోని ఓ పాడుపడ్డ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

పామాయిల్​ గెలల కోసం ఇరు కుటుంబాల ఘర్షణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details