ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యపురిలో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ - ఏపీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ పర్యటన

Nirmala Sitharaman: పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. మత్స్యపురిలో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.

Nirmala Sitharaman
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

By

Published : Oct 27, 2022, 4:23 PM IST

Nirmala Sitharaman: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. గ్రామంలో ఎంపీ నిధులు రూ.1.25 కోట్లతో నిర్మించిన రాపిడ్ సాండ్ ఫిల్టర్ మంచినీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీతారామన్​తో పాటు... రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details