ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉండి కేవీకేలో మహా వన మహోత్సవం - undi kvk vanamahostavam

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కేవీకేలో మహా వన మహోత్సవ అభియాన్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు, ఉష్టోగ్రతల అదుపునకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం నిర్వహకులు, విద్యార్థులు, రైతులు మొక్కలు నాటారు.

ఉండి కేవీకేలో మహా వనమహోత్సవం

By

Published : Sep 17, 2019, 5:54 PM IST

ఉండి కేవీకేలో మహా వనమహోత్సవం
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో మహావన మహోత్సవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు పెంచాలని కేవీకే ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు సూచించారు. కళాశాల విద్యార్థులకు నిర్వాహకులు, రైతులు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉండి కేవీకేలో రైతులు, విద్యార్థులతో మొక్కలు నాటించారు. అనంతరం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details