పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వద్దనున్న ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సెల్పీ దిగుతుండగా ప్రమాదవశాత్తు ఉప్పుటేరులో పడి యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతు - పశ్చిమ గోదావరి జిల్లా తాజా సమాచారం
ఫొటోల సరదా ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్పీలు దిగుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
![ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతు missing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12572349-973-12572349-1627238234016.jpg)
missing