పశ్చిమ గోదావరి జిల్లాలో రైలు ఢీకొని ఇద్దరు మృతి - CRIME
పశ్చిమ గోదావరి జిల్లాలో రైలు ఢీకొని ఇద్దరు మృతి
09:04 December 26
మృతులు ఒడిశా వాసులుగా గుర్తింపు
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులిద్దరూ ఒడిశాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి కాకినాడకు వెళ్తున్న రైలు ఢీకొని ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి:
FAKE CURRENCY: నకిలీ నోట్ల చలామణి కేసులో మరో నలుగురి అరెస్ట్
Last Updated : Dec 26, 2021, 11:11 AM IST