ఆకివీడులో జాతీయ రహదారిపై ఆంబోతులు వీరంగం సృష్టించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు ఆంబోతులు పోట్లాడుకొవటంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. చివరకు స్థానికులు వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రహదారిపై ఆంబోతులు ఎక్కువగా తిరుగుతున్నాయని వాటిని అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
జాతీయ రహదారిపై ఆంబోతుల వీరంగం - two oxe fighting
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో జాతీయ రహదారిపై ఆంబోతులు వీరంగం సృష్టించాయి. కొన్ని వాహనాలను ధ్వంసం చేశాయి.

two oxe fighting at aakiveedu at west godavari district
ఆకివీడులో ఆంబోతులు వీరంగం ..
ఇదిచూడండి.అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య