ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇనుమూరులో ఇరవై అడుగుల నాగపాము హతం - బుట్టాయగూడెం మండలంలో 20 అడుగలు నాగుపాము

పశ్చిమగోదావరి జిల్లా ఇనుమూరు గ్రామంలో ఇరవై అడుగుల నాగుపామును స్థానిక గిరిజనులు హతమార్చారు. అరుదైన జాతికి చెందిన నాగుపాము హానికరం కాదని ప్రజలు అవగాహనతో ఉండాలని స్నేక్ సేవర్ సంస్థ కోరింది.

Twenty feet of cobra killed in iron
ఇనుమూరులో ఇరవై అడుగుల నాగపాము హతం

By

Published : Mar 27, 2020, 4:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో ఇరవై అడుగుల నాగుపామును గిరిజనులు హతమార్చారు. ఒక రైతు పొలం సమీపంలో కొండ పోడు బాగు చేస్తుండగా నాగుపాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. కంగారు పడ్డ గిరిజనులు కర్రలతో కొట్టి పామును హతమార్చారు. నాగుపాములు మనుషులను చూస్తే పారిపోతాయని తెలిపారు. అలాంటి పాములు కనిపిస్తే వదిలి పెట్టాలని స్నేక్ సేవర్ సంస్థ కోరింది.

ఇదీచూడండి: జంగారెడ్డి గూడెంలో పటిష్ట బందోబస్తు...

ABOUT THE AUTHOR

...view details