ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతబడి పేరుతో గిరిజనుడి దారుణ హత్య - tribal murder latest news

పశ్చిమగోదావరి జిల్లా ఊటగుంటలో దారుణం జరిగింది. గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు.

tribal murdered due to black magic in west godavari district
చేతబడి పేరుతో వ్యక్తి దారుణ హత్య

By

Published : Jun 2, 2020, 11:07 AM IST

చేతబడి నెపంతో ఓ గిరిజనుడిని దారుణంగా హత్య చేసిన ఘటన... పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం ఊటగుంటలో జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details