రైలు కిందపడి ముగ్గురు మృతి - పశ్చిమగోదావరి లేటెస్ట్ అప్డేట్
18:29 March 12
పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు-భీమడోలు మధ్య రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడగా.. మరొకరి ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరిలో.. ఒకరు పిఠాపురానికి చెందిన ఆటోడ్రైవర్ ప్రసాద్ (40)గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
ఇక వ్యక్తి ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి మృతి చెందిన వ్యక్తిని.. బిహార్ బీహార్‌కు చెందిన మహమ్మద్ హసన్ అన్సారీ (29)గా గుర్తించారు.
ఇదీ చదవండి:రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగిన ఇద్దరు విద్యార్థులు!