thiefs hulchul: దుండగుల హల్‌చల్..ఓ ఇంట్లో సామాగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం - destroyed the CCTV cameras at west godawari
![thiefs hulchul: దుండగుల హల్‌చల్..ఓ ఇంట్లో సామాగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం ఇంట్లో సామాగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13034637-973-13034637-1631396678145.jpg)
ఇంట్లో సామాగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు
16:21 September 11
హల్‌చల్
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఇంట్లో చోరబడ్డ 10 మంది దుండగులు.. ఇంట్లోని సామగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అయితే స్థానికులు.. నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుల నుంచి 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదంవడి..
VIDEO VIRAL: భూమి ఆక్రమించారని ఓ కుటుంబం ఆవేదన.. చివరకు ఏమైందంటే..!
Last Updated : Sep 12, 2021, 6:35 AM IST