ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్​ బోల్తా పడి ముగ్గురు మృతి - tractor accidetns in west godavari

ట్రాక్టర్​ బోల్తా పడి ముగ్గురు మృతి

By

Published : Nov 15, 2019, 10:39 AM IST

Updated : Nov 15, 2019, 11:59 AM IST

10:36 November 15

ట్రాక్టర్​ బోల్తా పడి ముగ్గురు మృతి

ట్రాక్టర్​ బోల్తా పడి ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం పాలెం వద్ద గడ్డి ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం జగ్గయ్య పేటకు గడ్డి రవాణా చేస్తుండగా రహదారి ఎత్తు ఎక్కే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన సుబ్బారావు, శ్రీను, శివ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లి గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని కాటారం సీఐ బ్యాగుల భగవాన్​ ప్రసాద్​ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Last Updated : Nov 15, 2019, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details