పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తణుకు ఉండ్రాజవరం మధ్య పాలంగి వద్ద తనిఖీలు చేపట్టగా... అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తుండగా వీరు పట్టుబడ్డారు. వారి నుంచి 17 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం తరలింపు.. ముగ్గురు అరెస్ట్ - పోలీసుల తనిఖీలు తాజా వార్తలు
తణుకు ఉండ్రాజవరం మధ్య పాలంగి వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు... అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు