పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆన్లైన్ వస్తువులు సరఫరా చేసే దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున దుకాణంలోకి దొంగలు ప్రవేశించి రూ. 1.50 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్, టీవీ, రెండు చరవాణులు దోచుకెళ్లారు. జంగారెడ్డిగూడెం పోలీసులు చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని తెలిపారు.
జంగారెడ్డి గూడెంలో చోరీ.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు - Theft in Jangareddy Gudem
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆన్లైన్ వస్తువులు సరఫరా చేసే దుకాణంలో చోరీ జరిగింది. దుకాణాన్ని పరిశీలించిన పోలీసులు నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

చోరి జరిగిన దుకాణం
ఇదీ చదవండి