ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ - Theft at a government liquor store

ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో వాచ్​మెన్​ ఉండగానే.. దుండగులు చోరీకి పాల్పడ్డారు. భారీగా నగదు అపహరణకు గురైంది.

Theft at a government liquor store
ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

By

Published : Jan 4, 2021, 1:43 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణం షెడ్డు అవతలి వైపు వాచ్​మెన్​ ఉండగానే.. మరోవైపు తలుపు తాళం పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు రూ.3,38,580 నగదును అపహరించారు. ఎక్సైజ్ సీఐ రమేష్ బాబు, వాసవిలు మద్యం దుకాణాన్ని పరిశీలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అబ్బా చలేస్తుంది.. ఒక్క పెగ్గేస్తా అంటే తగ్గదు!

ABOUT THE AUTHOR

...view details