పశ్చిమగోదావరి జిల్లా మల్లికాసులపేట అగ్నిప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని... ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతోపాటు రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ సుధాకర్... తణుకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరావు బాధితులను పరామర్శించారు.
తణుకు అగ్నిప్రమాద బాధితులకు ఇళ్లు నిర్మించాలి: ఆరిమిల్లి - అగ్ని ప్రమాదం తాజా వార్తలు
తణుకు మల్లికాసులపేట అగ్నిప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
The government should help fire victims in tanuku