ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి - సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి

By

Published : Jul 10, 2019, 11:50 PM IST

సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గతంలో జాతీయ రహదారి వెంబడి వెళ్తూ... ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడకు వచ్చినప్పుడు.. క్షేత్ర నిర్వాహకులు కలవచర్ల శ్రీనివాస్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై ప్రవచనం చెప్పాలని తనను కోరారన్నారు. త్వరలోనే దత్తక్షేత్రంలో ప్రవచనం చెప్తానని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details