పశ్చిమ గోదావరి జిల్లా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో.. వాసవి మాత ఆలయ నిర్మాణ ప్రయత్నం వావాదాస్పదమైంది. ఈ యత్నాన్ని అక్కడి సేవా సమితి సభ్యులు వ్యతిరేకించారు. పంచారామ క్షేత్రంలో ఆలయాల నిర్మాణం చేపట్టకూడదని పేర్కొన్నారు. అలా జరిగితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
''వాసవీ మాత ఆలయ నిర్మాణం వద్దు'' - పశ్చిమ గోదావరి జిల్లా
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో.. వాసవి మాత ఆలయ నిర్మాణ ప్రయత్నాన్ని సేవా సమితి వ్యతిరేకించింది.
క్షేత్రంలో ఆలయాల నిర్మాణం వద్దని..హెచ్చరిక