ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం - thagur Laboratories donate for cm relief fund

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ఏర్పాటైన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం రూ.కోటి విరాళం ప్రకటించింది.

thagur  Laboratories donate one crore rupees for cm relief fund
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

By

Published : Sep 7, 2020, 9:44 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తుపాకులగూడెంలోని ఠాగూర్‌ ల్యాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయల విరాళాన్ని అందించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ పి.వి.సుబ్రమణ్యంరాజు సీఎం జగన్​ను కలిసి... చెక్కును అందించారు.

ABOUT THE AUTHOR

...view details