పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి 25మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ACCIDENT : లారీ-బస్సు ఢీ...తప్పిన పెను ప్రమాదం - bhimadole west godavari district
Bus hit to lorry: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆగివున్న లారీని ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి.
లారీ-బస్సు ఢీ