'అక్కడ రావి చెట్టుకు గుడికట్టారు' - ఉండ్రాజవరంలో రావిచెట్టుకు గుడి వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం వాసులు... గంగాలమ్మ ప్రతిరూపమైన రావి చెట్టుకు గుడి కట్టి పూజిస్తున్నారు. చెరువు గట్టున ఉన్న రావిచెట్టుకు తరతరాలుగా పూజలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. ఈ గుడి విశేషాలు ఓ సారి తెలుసుకుందాం.
temple
.