ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు - తణుకులో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

tdp 40th anniversary
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు

By

Published : Mar 29, 2021, 7:19 PM IST

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకను పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ దొమ్మేటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

తణుకులోని వీరనారాయణ, వెంకటేశ్వర థియేటర్ సెంటర్లలోని పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు చేసి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details