ఇదీ చదవండి
రాష్ట్ర సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి - పశ్చిమగోదావరి సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి
పశ్చిమగోదావరి జల్లా సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. భోగి మంటలు వేసి పండగ ప్రారంభించారు. సంక్రాంతి అనగానే ఉభయగోదావరి జిల్లాలే గుర్తొస్తాయని తలసాని అన్నారు. మొన్న జరిగిన సమావేశంలో... ముఖ్యమంత్రులు పరస్పర సహకారం గురించి మాట్లాడుకున్నారని తెలిపారు.
పశ్చిమగోదావరి సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి
TAGGED:
సంక్రాంతి సంబరాల్లో తలసాని