పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురంలో భోగాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా భద్రత పెంచారు.
భోగాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు - భోగాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ తాజా వార్తలు
భోగాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
tdp ycp fight in west Godavari