ఇదీ చదవండి
పాలకోడేరులో తెదేపా విస్తృత ప్రచారం - palkoderu
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి లో తెదేపా నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా మండల నాయకుడు భూపతి రాజు వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ చేశారు.
పాలకోడేరులో తెదేపా విస్తృత ప్రచారం
Last Updated : Apr 4, 2019, 6:04 PM IST